ఆ యూనివర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం

తెలంగాణ శాసనసభ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లును ఆమోదించింది. అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లుకూ సభ అనుమతి ఇచ్చింది. మంత్రి శ్రీధర్‌బాబు జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య ఈ బిల్లులకు ఆమోదం లభించింది. టూరిజం పాలసీపై సభలో విస్తృత చర్చ జరిగింది. చ‌ర్చ అనంత‌రం స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News