పుష్ప 2 సినిమాకు ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో ఈ మూవీని మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్లు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
