రాజమహేంద్రవరం, (Samachara News): సుమారు 2,500 మందికి జ్యూస్ పంపిణీ.
మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు శరీరానికి శక్తినిచ్చేలా చల్లని జ్యూస్‌ను అందించారు. ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. సామాజిక సేవే నిజమైన శివారాధన అని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో…
పెరుమల్ల ప్రకాశ్, లక్ష్మి దేవి మరియు కుటుంబ సభ్యులు ప్రసాద్, కార్తీక్, పవన్ ప్రత్యేకంగా పాల్గొని ప్రతి ఒక్కరికి స్వయంగా జ్యూస్ అందజేశారు. మనవళ్లు / మనవరాళ్లు: తనుశ్రీ, శ్రియాన్, జాను, శశి , జస్విక్, కుషికా
ఈ చిన్నారులు కూడా సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే సేవా భావం అలవర్చుకోవడం అభినందనీయం అని భక్తులు పేర్కొన్నారు.
బంధువుల సహకారం: కొత్త నాగేశ్వరరావు, కందుల సతీష్ & కుటుంబ సభ్యులు
కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలో భాగస్వాములయ్యారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం అని ప్రశంసించారు.










