ఈ ఓఎస్ తో.. ఇక వాట్సాప్ పనిచేయదు

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో భాగంగా వాట్సాప్‌ను వాడే ఫోన్ల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా వచ్చే జనవరి నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో 2025 జనవరి నుంచి కొన్ని ఫోన్లలో తమ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో పని చేస్తున్న ఫోన్లలో జనవరి నుంచి వాట్సాప్ పని చేయదని తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News