అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు, నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని.. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని కోరారు.
