విషాదం.. ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత

ప్రముఖ జానపద గాయకుడు, బలగం సినిమాతో విశేషమైన గుర్తింపు పొందిన మొగిలయ్య మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News