నీట్ యూజీ కొత్త సిలబస్‌ విడుదల

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్ష సిలబస్‌ను NMC విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్ష వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నీట్ యూజీ 2025 సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nmc.org.in పై క్లిక్ చేసి తెలుసుకోండి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News