మోహన్‌బాబు ఫ్యామిలీకి చెందిన గన్స్‌ను పోలీసులు సీజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. ముందుగా, మోహన్‌బాబు చంద్రగిరిలో ఒక గన్ను సరెండర్ చేశారు. ఇప్పుడు మరో గన్ను కూడా పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.