తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయని, అంతకంటే ముందు జనవరి 29వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది. జనవరి 30వ తేదీన ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్ష ఉంటుంది.
