ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో మహిళ అరెస్ట్

ములుగు జిల్లా వాజేడు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ హరీష్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈనెల 2న తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని హరీష్ జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ ఘటనకు ప్రేమ సంబంధం కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎస్ఐ హరీష్‌ను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News