హీరో మంచు విష్ణు రేపు కీలక ప్రకటన చేస్తారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హృదయానికి దగ్గరైన విషయాన్ని పంచుకోబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. తాజాగా మంచు మనోజ్ ట్వీట్ మరింత ఆసక్తి పెంచుతోంది.