మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.