తొలిసారి మహిళా సంఘాలకు యూనీఫాం చీరలు

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఉచిత యూనిఫామ్‌ చీరలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక డిజైన్‌ చీరలను రూపొందించేందుకు చర్యలు వేగవంతం చేసింది. మొత్తం 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఈ యూనిఫామ్‌ చీరలు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చీరల డిజైనింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే వాటిని ఫైనల్‌ చేయనున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News