సికింద్రాబాద్లోని పల్లవి మోడల్ స్కూల్లో ఓ విద్యార్థి ప్రాణాపాయం తప్పింది. బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కింద పడిన చిన్నారి అదృష్టవశాత్తూ కింద ఉన్న మరో వ్యక్తిపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. చిన్నారికి తక్షణమే చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాజమాన్యం చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలుస్తోంది.
