కర్నూలులో సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరి సందడి చేశారు. నగరంలోని పార్కు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరిలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.