అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలని నోటీసులో తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News