హాస్టల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అధిక రక్తస్రావంతో విద్యార్థినిని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ నాగలక్ష్మి సంక్షేమశాఖ అధికారిణి జయప్రదను సస్పెండ్ చేశారు. దర్యాప్తుకు కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థినిని గర్భవతిని చేసిన వ్యక్తిపై కేసు నమోదు కాగా, 9 నెలలుగా దీనిని గుర్తించలేకపోయిన హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News