ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీలు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా, ఐదు రోజులపాటు ఉచిత దర్శనాలు అందించనున్నట్లు ప్రకటించబడింది. ప్రతి రోజూ లక్ష మందికి పైగా భక్తులు అక్కడ పూజలు, దర్శనాలు చేసుకొంటారు అని అంచనా వేసారు. ఈ విధంగా భవానీ దీక్షల విరమణ సందర్భంగా, నేటి నుండి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకోవడానికి వీలు కల్పించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News