పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
SHARE
TOP NEWS
Related News
మంగళవరపుపేట UPHC లో ‘తల్లి పేరుతో ఒక మొక్క’ కార్యక్రమం
విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
‘సెయాన్’పై భారీ అంచనాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత… ఎక్కడంటే?

హైదరాబాద్ సిటీ పోలీస్‌లో 17 SPO పోస్టులు
‘సుధీర్ జోకర్’ ఫస్ట్‌లుక్ విడుదల
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ కార్యక్రమం
ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
Home
Categories
Share
Notifications