పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
SHARE
TOP NEWS
Related News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్
అమరావతి రాజధానికి చట్టబద్ధత… జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు
బెట్టింగ్ యాప్‌లపై వీసీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీ పెరుగుదల

₹2000 కోట్ల క్లబ్లో ‘ధురంధర్’ సిరీస్
కొత్త వెలుగుబందలో యువ మోర్చా అధ్యక్షుల పర్యటన
దేశం కోసం త్యాగం చేసిన గూఢచారి
ఘనంగా “తెరచాప” ట్రైలర్ లాంచ్
సంచలనం… ఇకపై 10 కేజీల గ్యాస్ సిలిండర్?
కాప్రా ఈద్గాలో ఘనంగా రంజాన్ వేడుకలు
Home
Categories
Share
Notifications