న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ అధికారులు సమావేశమయ్యారు. డ్రగ్స్, గంజాయి వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 20 నుంచి జనవరి మొదటి వారం వరకు ఎవరూ సెలవులు తీసుకోకుండా పనిచేయాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి ఎవరి వద్ద దొరికిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.










