తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్‌ విడుదల

2025 జనవరి 2 నుంచి 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే.. డిసెంబర్‌ 26న టెట్‌ హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News