పుష్ప-2.. 11 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మూవీ పుష్ప-2. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే పుష్ప-2 మూవీ కలెక్షన్ల పరంగా నూతన రికార్డు నెలకొల్పింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు వసూలు చేసి సినిమా చరిత్రలో సంచలనం సృష్టించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News