బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ చిల్కానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదుల్ల కొండల్ రెడ్డి, కొక్కొండ జగన్, ఫారుక్, శ్యామ్ ల తో కలిసి తుంగతుర్తి మాజీ శాసనసభ సభ్యులు గాదరి కిశోర్ నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
