మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు అరెస్టు తప్పదా.. అన్న చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వ హాయంలో కార్ రేసింగ్ కోర్స్ లో విదేశీ కంపెనీకి 50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చి రాష్ట్రానికి నష్టం చేకూర్చారన్న విషయంలో సిబిఐ ఎంక్వయిరీ జరుగుతుంది.
ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించాలంటే తెలంగాణ గవర్నర్ అనుమతికి లేఖ రాశారు, అయితే తెలంగాణ గవర్నర్ కేటీఆర్ పై విచారణ విషయంలో అనుమతినిస్తూ సంతకం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ అరెస్టు ఖాయమని తెలుస్తోంది.