బిగ్ బాస్ సీజన్- 8 విజేత ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో 105 రోజుల జర్నీకి ముగింపు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో నిఖిల్ విన్నర్‌గా నిలవగా, గౌతమ్ రన్నర్‌గా వెనుదిరిగాడు. రామ్ చరణ్ చేతుల మీదగా విన్నర్ అయిన నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని అందుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News