నటుడు మోహన్‌బాబు, టీవీ9 పై చేసిన వ్యాఖ్యల కారణంగా బహిరంగంగా క్షమాపణ చెప్పారు. టీవీ9 న్యాయపోరాటానికి దిగిన ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించి, అతనికి, కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలిపారు. రంజిత్ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.










