హైదరాబాద్లో “బిగ్బాస్” షో ఫైనల్ సందర్భంగా పోలీసుల అప్రూవల్ తీసుకున్న అలర్ట్ జారీ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఈ రోజు నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. గతేడాది జరిగిన అవాంఛనీయ ఘటనల దృష్ట్యా, ఈసారి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అభిమానులు పెద్దఎత్తున ఇక్కడ రాకుండా ఉండాలని పోలీసులు సూచించారు. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు.
