విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘మెకానిక్ రాకీ’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు.
