జొమాటోకు రూ.803.4 కోట్ల జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) డిమాండ్ నోటీసులు అందాయి. వినియోగదారుల నుంచి డెలివరీ ఫీజు వసూలు చేసిన విషయం మీద జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని జొమాటో తెలిపింది. ఈ అంశాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.










