అల్లు అర్జున్ అరెస్ట్

  1. సినీనటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘోర సంఘటన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు. మరియు 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు, 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News