ఏపీలో YCPకి రాజీనామాల రూపంలో తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. తాజాగా, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. YCP ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు ఆయన రాజీనామా చేశారు. గ్రంథి శ్రీనివాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు.
