మంచు విష్ణు ఈరోజు మీడియాతో మాట్లాడారు. మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసి మెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది’ అని నటుడు మంచు విష్ణు అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి.. ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అని మీడియాతో అన్నారు.
