‘అఖండ 2’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

బాలకృష్ణ నటించిన చిత్రం ‘అఖండ’. ఊహించని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ -2 రాబోతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని 2025 సెప్టెంబరు 25న సినిమాని రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News