సినీ ప్రియులను తెగ ఆకట్టుకున్న ‘పుష్ప-2’ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్‌ను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మరింత ఆకర్షించగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా అలరించింది.










