ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’

హీరో విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘తంగలాన్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News