మోహన్ బాబుకు అస్వస్థత నెలకొంది. దింతో మోహన్ బాబును ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావటంతో కుమారుడు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.