వెలమ కులస్థుల పైన అసభ్యకర బాషలో తిట్టునందుకు తెలంగాణ రాష్ట్రం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చట్ట రీత్యా తగిన చర్యలు తీసికోమని వెలమ సంక్షేమ సంఘo విజయవాడ తరుపును సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాము. గౌరవ అధ్యక్షులు రుత్తల అప్పలస్వామి, కోశాధికారి గంటా శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ మోటుపల్లి విఠల్ రావు మరియు వైస్ ప్రెసిడెంట్ లు, జాయింట్ సెక్రటరీలు, కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గునడo జరుగింది.
