RBI గవర్నర్‌గా సంజయ్ మల్హోత్ర నియామకం అయ్యారు. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. పొందారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం కూడా డిసెంబర్ 10తో ముగియనుంది.
