లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన రెండో తనయుడు మనోజ్ మంచు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై మరొకరు కంప్లైంట్స్ చేశారు.
తన తండ్రి మోహన్ బాబు తనమీద చేయి చేసుకున్నారని హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ఇండస్ట్రీలో సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలంగా మారింది.