యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిట్-2ను ప్రారంభించారు. ఈ యూనిట్-2 ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాంట్ దేశానికి అంకితం చేసే విషయంలో సీఎం మాట్లాడుతూ.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉత్పత్తి విషయంలో సహకారం పెంచేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News