గుడ్ న్యూస్.. హోంగార్డుల జీవితాల్లో వెలుగు

తెలంగాణ ప్రభుత్వం హోంగార్డుల డీఏ పెంపుదల చేసింది. డీఏని రూ.921 నుండి రూ.1000కి పెంచగా, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200కి పెంచారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఆదేశాలు వచ్చే జనవరి నుండి అమలులోకి రానున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News