తెలంగాణ ప్రభుత్వం హోంగార్డుల డీఏ పెంపుదల చేసింది. డీఏని రూ.921 నుండి రూ.1000కి పెంచగా, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200కి పెంచారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఆదేశాలు వచ్చే జనవరి నుండి అమలులోకి రానున్నాయి.
