కడపలో సినీ నటి మీనాక్షిచౌదరి

సినీ నటి మీనాక్షి చౌదరి కడపలో సందడి చేశారు. కడప ద్వారకానగర్‌లో ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News