జబర్దస్త్ కమెడీయన్ కు యాక్సిడెంట్‌

హైదరాబాద్​లోని తుక్కుగూడ ఔటర్​పై జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్​కి ప్రమాదం తప్పింది. షూటింగ్ స్పాట్​కి వెళ్తుండగా తుక్కుగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రాంప్రసాద్ ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ వెయ్యడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంప్రసాద్ కారును వెనక నుండి ఆటో ఢీ కొట్టగా, రాంప్రసాద్ తన కారును ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాంప్రసాద్​కి స్వల్ప గాయాలు అయ్యాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News