పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపు పై స్పందించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) తన ట్వీట్‌లో, “లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలు, వాటిపై ఎలాంటి ఏడుపు లేదు. కానీ సినిమా టికెట్ ధరలపై ఎందుకు ఏడుస్తున్నారని?” అని ప్రశ్నిస్తు. రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసినారు.










