అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా, ఆడంబరంగా జరిగింది. హైదరాబా
ద్‌లోని ప్రసిద్ధ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ANR విగ్రహం ముందు నిర్వహించిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ వేడుకలు హిందు సాంప్రదాయానికి తగ్గట్టుగా జరిగాయి. చైతూ-శోభిత బంధం ఇప్పటివరకు మీడియా హడావుడి లేకుండా కొనసాగినప్పటికీ, ఇప్పుడు వారి పెళ్లి వేడుక ఘనంగా వైరల్ అవుతోంది.
