శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా డిప్యూటీ కలెక్టర్ ఎం. శ్రీనివాసరావును నియమించింది. శ్రీనివాసరావు గత ఏడాది కాలం డిప్యూటేషన్ ఆధారంగా శ్రీశైలం దేవస్థానంలో ఈవోగా పని చేయనున్నారు. కొత్త ఈవో శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.