సంక్రాంతికి బరిలోకి దిగనున్న ‘డాకు మహారాజ్’

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. తాజాగా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపింది. కాగా.. ఇటీవలే టైటిట్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఈ సినిమాను 2025 జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి బరిలోకి ఈ సినిమా సిద్ధం కానుంది. కాగా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ డిసెంబర్ చివరికల్లా పూర్తిచేసి డిసెంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News