పెరిగిన LPG గ్యాస్ ధరలు

2024 డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లలో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ. 1818.50 వరకు పెరిగింది. అంటే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 16.5 పెరిగడం విశేషం. ఈ పెరుగుదల IOCL వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం సవరించలేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News